కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్..! | Filmibeat Telugu

2024-09-19 3,170

It seems that famous choreographer Johnny Master has been detained by the Cyberabad SOT Police. A woman choreographer complained against him and the police registered a case.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిపై మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

~CA.43~VR.238~ED.234~HT.286~